పాలపుంత

Article on other languages:

del.icio.us del.icio.us
Digg Digg
Furl Furl
Reddit Reddit
Rojo Rojo
Add to OnlyWire
పాలపుంత గేలెక్సీ

పాలపుంత యొక్క కేంద్రంపు ఇన్ఫ్రా రెడ్ చిత్రం
Observation data
Type SBbc (barred spiral galaxy)
Diameter 100,000 కాంతి సంవత్సరాలు
Thickness 12,000 light years (gas)[1]
1,000 light years (stars)
అనేక నక్షత్రాలుs 200 నుండి 400 బిలియన్లు
Oldest star 13.2 బిలియన్ సంవత్సరాలు
Mass 5.8మూస:E M
Sun's distance to galactic center 26,000 ± 1400 light-years
Sun's galactic rotation period 220 million years (negative rotation)
Spiral pattern rotation period 50 million years[2]
Bar pattern rotation period 15 నుండి 18 మిలియన్ సంవత్సరాలు [2]
Speed relative to the universe 590 km/s[3]
See also: గేలెక్సీ, గేలెక్సీల జాబితా
డెత్ వ్యాలీ నుండి పాలపుంతను తిలకిస్తే ఇలా వుంటుంది.

పాలపుంత (Milky Way, ఈ పదానికి మూలం గ్రీకు భాష). ఇది ఒక నిషేధిత సర్పిలాకార గేలెక్సీ, ప్రాంతీయ గేలెక్సీ సమూహాల భాగం. వీక్షించగలిగే విశ్వములోని పాలపుంత, బిలియన్లకొద్దీ వున్న గేలెక్సీలలో ఒకటి.[4] ఈ గేలక్సీ మానవాళికొరకు ప్రాముఖ్యతను కలిగి వున్నది, కారణం మనం నివశిస్తున్న భూమి ఈ గేలక్సీలో వుండడమే. పాలపుంత గేలక్సీ లోని 'ఆకాశవీధి', భూమిపైనుండి, రాత్రివేళ, ఒక 'కాంతిపట్టీ'గా దర్శనం ఇస్తుంది.

ఇవీ చూడండి

మూలాలు

  1. The Milky Way is twice the size we thought it was. University of Sydney News. University of Sydney (2008-02-20). తీసుకొన్న తేదీ: 2008-02-20.
  2. 2.0 2.1 http://arxiv.org/abs/astro-ph?papernum=0212516
  3. http://www.bartleby.com/65/mi/MilkyWay.html
  4. Between 1మూస:E and 8మూస:E

బయటి లింకులు

This article is from Wikipedia. All text is available under the terms of the GNU Free Documentation License.