|
Article on other languages:
|
కాంతి సంవత్సరం, (ఆంగ్లం : Light Year) ; ఒక కొలమానము. పొడవును కొలవడానికి ఉపకరం, ప్రత్యేకంగా ఖగోళ శాస్త్రము లో ఖగోళ వస్తువుల మధ్య దూరాన్ని కొలుచుటకు ఉపయోగిస్తారు. కాంతి శూన్యం లో ఒక సంవత్సర కాలంలో ప్రయాణించే దూరాన్ని ఒక కాంతి సంవత్సరం అంటారు.
సాంఖ్యక బలముఒక కాంతి సంవత్సరం వీటితో సమానం:
సంవత్సరమనగా ఒక జూలియన్ సంవత్సరం (గ్రెగోరియన్ సంవత్సరం కాదు), అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య లెక్కల ఆధారంగా ఖచ్చితంగా 365.25 days (ఖచ్చితంగా, మొత్తం 3,15,57,600 సెకన్లు) .[1] ఇతర కాంతి సంవత్సరాలు
మూలాలు
ఇవీ చూడండి |
This article is from Wikipedia. All text is available under the terms of the GNU Free Documentation License.